కుక్కలు చింపిన భారత దేశం-1
కుక్కలు విస్తరాకుల్లొ అన్నం తినేప్పుడు ఆ విస్తరాకుని ముక్కలు ముక్కలుగా చేసి అన్నం తింటాయి. ఈ రాజకీయ కుక్కలు భారత దేశాన్ని వాళ్ళ ఇస్టం వచ్హినట్టు చింపి ముక్కలు ముక్కలు చేస్తున్నరు.
ప్రపంచంలోనే రెండవ స్థానంలొ ఉంది మన పోలిస్ మరియు నిఘా వ్యవస్థ. అయినా సరే తీవ్రవాదులు యెదెచ్హగా చొరబడతారు, సంవత్సరాలుగా ఇక్కడే కాపురం చేస్తారు, కసితీరా బాంబులు వేస్తారు, పక్కనే ఉన్న హోటల్ లోకి వెల్లి పార్టీ చేసుకుంటారు. ఒకవేళ పోలీసులకు దొరికితే పార్టీ హోటల్ నుంచి జైలుకి మారుతుంది అంతే. కసబుగాన్ని నడిరోడ్డు మీద ప్రపంచం అంత చూస్తుండగ వాడు వాడిన గన్ తోటె, వాడు మారణ హొమం చేసిన ప్రదెశంలోనే వాన్ని కాల్చితే ఎవరికి ఇశ్టం ఉండదు?? కానీ ఉంటుంది ఎవరికి అంటే వాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చెసే నాకొడుకులకి ఉంటుంది. అదే కద ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తున్నది. రెండున్నర ఏల్లుగా ఆ నీచున్ని కాపాడుతూ వస్తుంది, దాని ఫలితమే నిన్నటి మారణహోమం. కసబ్ బర్త్ డేకి అతని సహచరులు ఇచ్హిన గిఫ్ట్ 3 బాంబులు, 30 ప్రాణాలు, 300 జీవచ్హవాలు.
మరి ఈ నిఘా వ్యవస్థ, ఈ పొలిసులు ఏం పీకుతున్నట్టు. ఏం పీకట్లెదా అంటే అదీ కాదు, చాలా పీకుతున్నారు, కాని ఎవరికోసం పీకుతున్నారు, ప్రజల కొసం అయితే కాదు, మరి... మన కుక్కల కోసం పీకుతున్నారు. మొన్న మన గవర్నర్ గారు తన మనవడికి సైకిల్ కొనివ్వడానికి అని కోటిలోని ఒక సైకిల్ షాపుకు సకుటుంబ సమేతంగా వెళ్ళి సైకిల్ కొని ఇచ్హాడు, ఇది అంతా బాగానే ఉంది కాని దీనికోసం ఆ రోజు ఉదయం నుండి మన నిఘా వ్యవస్థ ఈ పని మీదనే చాలా బిసీగా ఉంటుంది. ఈ సమయంలో తీవ్రవాదులు ఏమైన చెసుకోవచ్హు. ఇక మన పొలిసులు దారి పొడవునా కిలొమీటరుకు 30 మంది చొప్పున మొత్తం 200 మంది పొలిసులను కేటాయిస్తారు. ఇలా మన రాస్ట్రంలొ రోజు ఉన్నత పదవుల్లొ ఉన్న కనీసం 200 మందికి ఇలాంటి పర్సనల్ పనులు ఉంటాయి. అలా ఈ దెశంలొ కనీసం ఒక 3000 మందికి ఇలాంటి పర్సనల్ పనులు ఉంటాయి పాపం !!! అంటే మొత్తం నిఘా వ్యవస్థ చెమటోడ్చి వీరి కోసం కష్టపడి పని చేస్తుంది పాపం !!! ఇక తీవ్రవాదుల గురుంచి ఆలొచించే తీరిక ఏది. నేనే కనుక ఇలాంటి బాద్యత కల పదవిలో ఉంటే నెట్ లొ ఏ సైకిల్ కావాలొ చూసి అస్సిస్టంట్ చేత తెప్పించుకునే వాడిని. ఇప్పటి వరకు పదవిలో ఉన్న ఒక్క రాజకీయ నాయకుడు కూడ తీవ్రవాదుల చేతిలొ చనిపోలెదు. ఇది చాలు కద మన నిఘా వ్యవస్థ ఎంత గొప్పగా పని చేస్తుందొ.
దేశంలొ ఏ అంతర్గత సమస్య అయిన పరిష్కరించాల్సింది రాజకీయ నాయకులే కాని వాల్లు ఆ పనిని ఎందుకు చెయడం లేదు, ఎవరి స్వార్థ ప్రయొజనాలు వారికి కావలి, మరి దీనికి పరిష్కారం ??? ఏమొ నాకైతె తెలీదు.
ఇవన్నీ పక్కన పెడితే బాంబు బ్లాస్ట్ అయిన తరువాత కుల, మత, వర్గ తేడాలు లేకుండా ఒకరికి ఒకరు సహాయ పడిన తీరు అభినందనీయం.... Hats off to Mumbai People.....
Posted by
photriya venky
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
Ever Indian at least has to think once ...
all the efforts that have been put by our great soldiers are going in vain because of our ugly, greedy, idiotic leaders
and politicians .... u have to kill all the terrorists insted of keeping them in jails and giving biryani for them...very sad :(
2G Scams , common wealth games scam , madhu koda mining scam .. what not ?? really ashamed of them..... :(
ikkada alochinchalsina vishayam entante...
1)ninna kasab gaadi birthday.... mumbai crime branch ki already call vachindani home minister chidambaram kuda cheppadu. mari alantappudu high alert enduku pettaledu???
2) Vapi police station.. dadra nundi by walk 30 min paduthundi... akkadiki police vallu ambulances 45 min tharuvatha kuda raledu.... hfdc ambulance ki call chesthe adi vachindi after 45 min ki. ante inkoka bomb dadra lo ne undi anna vishayam police vallaku thelusa???
2. a) theliyaka pothe thondaragane vachi undochu kada???
2. b) police van raagane migilina okka bomb ni 2 min lo theesesaru. ante ekkadekkada bombs pettaru annadi kuda thelusu ane kada deeni artham???
3)bomb blas aina 3 places ki related police stations deggare kaani enduku within min's lo raaledu???
4) ninna bomb blast chestham ani govt offices ki 6th na message vellindi ani chidambaram cheppadu. ante thelisi kuda enduku calm ga unnadu??? veedu mana indian aa leda pakisthanee naa???
ila chala questions unnai sir...
kasab ni champadam kaadu mundu veedi lanti leaders ni veseyyali... appude daridram odili pothundi.
There is a speculation that the government is involved in this...
mind you all again..before going ahead & reading this...its just a speculation....
To divert the peoples attention from Telengana issue as Mr. AZAD made some serious & disappointing comments for the telengana politicians.(Note:-I am not discouraging the Telengana Issue.)
I request all of you to be patient enough to watch these 3 videos.
Then you will know what kind of people are ruling our country.
http://www.youtube.com/watch?v=n6HlUcr_YDA
http://www.youtube.com/watch?v=hj07aTnq5gs&feature=related
http://www.youtube.com/watch?v=gMQ6ba8TXH8&feature=related
We people are the most shameless on earth(NO offense)
USA attacks on any country who cause harm only to their country.
David Headley was the master mind behind the mumbai blasts 2008.
Rana was just a retired pakistani army doctor who had nothing but information shared.
But what is happening in the COURT of USA they have given immunity to David for accepting his mistakes & are considering Rana as accused & prosecuting him.
In the court DAVID accepted that he is the one responsible for mumbai blasts..after the case is over he will be open to go anywhere.
Infact he wants to go back to Pakistan & wants his son to be a elite soldier in some Pakistan extreme group which targets india.
Doesn't indian government has balls to expedite him to india as criminal.
Indian government has balls only to threaten USA government when Rahul Gandhi(so called future leader of the country) WAS ARRESTED IN USA FOR ALLEGEDLY CARRYING UN DECLARED CASH OF MORE THAN A MILLION US DOLLARS.
WHO WAS ACCOMPANIED BY A FRIEND WHO HAPPENS TO BE A SON OF A DRUG LORD.
FBI WITH HELD RAHUL GANDHI FOR 9 HOURS & FILED AN FIR.LATER LET HIM GO AS INDIAN FOREIGN AFFAIRS MINISTER WARNS USA GOVERNMENT IF RAHUL IS NOT ALLOWED TO GO.THE INDO - USA RELATIONS WILL BE AFFECTED SERIOUSLY...
THERE ARE MANY OTHER STUNNING DETAILS ABOUT OTHER DOGS AS OUR FRIEND WAS QUOTING IN THE ABOVE PASTED VIDEOS.
PLEASE WATCH THEM.
JAI HIND...
how is telengana issue related to blast in mumbai
enduku venky anna intha badha padatav ayino nuvvu nenu badha padinantha matrana ee desham maradu evariki vaaru baledu baledu anukovadam tappa andaru kalisi(public) eppudaithe oka viplavam la tiragabadataro appude maarpu vastundi.
ur right venky right.........Manam maname kapadukovali........
Police lu unadi politicians security kosam matrame...........
mana security maname chusukovali.........
hai venky u r right i like u r chrter super i vll support u.......
good one :)
wise words spoken ...
Hi venky ur message is REAL MESSAGE for the society.......
sir melaga alochinche valluu 100 mandilo kanisam padimandi uanna mana desam eppudo bagupadi uandedi sir
Post a Comment